S.S. Stanley: కోలీవుడ్ లో విషాదం.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడి మృతి 2 d ago

featured-image

కోలీవుడ్ దర్శకుడు, నటుడు ఎస్.ఎస్. స్టాన్లీ మరణించారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన చెన్నైలో మృతి చెందారు. 'ఏప్రిల్ మాధాతిల్'తో దర్శకుడిగా పరిచయమైన స్టాన్లీ, ఆ సినిమా విజయంతో మంచి గుర్తింపు పొందారు. శ్రీకాంత్, స్నేహ జంటగా నటించిన ఈ చిత్రం యువతను ఆకట్టుకుంది. 12 సంవత్సరాలు సహాయ దర్శకుడిగా పని చేసిన ఆయన పలు చిత్రాల్లో నటనతోనూ మెప్పించారు. 

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD